T20 World Cup : భారత్ రావడానికి వేరే దేశాలు సుముఖంగా లేవు - Mike Hussey || Oneindia Telugu

2021-05-20 56

Difficult' to play T20 World Cup in India - Mike Hussey
#MikeHussey
#CSK
#Chennaisuperkings
#T20WORLDCUP
#Bcci
#India


ఈ ఏడాది భారత్‌‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ వేదికను మార్చాలని చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాటిం గ్‌ కోచ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ మైక్‌ హస్సీ అభిప్రాయపడ్డాడు. భారత్‌లో కరోనా తీవ్రత దృష్ట్యా టీ20 ప్రపంచకప్ నిర్వహించడం అంత సురక్షితం కాదన్నాడు. యూఏఈ వేదికగా టీ20 వరల్డ్‌ కప్‌ నిర్వహించాలని హస్సీ కోరాడు. ఎనిమిది జట్లతో బయో బబుల్‌ వాతావరణంలో ఐపీఎల్‌ను నిర్వహించినా కరోనా కేసులు వచ్చాయని... 16 జట్లతో ప్రపంచకప్‌ను నిర్వహించడం కష్టసాధ్యమని చెప్పుకొచ్చాడు.